మధ్యాహ్నం ఆకలిగా ఉందని, బజ్జీలు తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు

by samatah |   ( Updated:2022-09-19 12:59:16.0  )
మధ్యాహ్నం ఆకలిగా ఉందని, బజ్జీలు తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు
X

దిశ, వెబ్‌డెస్క్ : కొంత మందికి బయటి ఫుడ్ చాలా ఇష్టం ఉంటుంది. మరికొందరికి అస్సలే నచ్చదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బయట పుడ్ తినాల్సి వస్తుంది. ఇక ఆఫీసుల్లో పని చేసేవారు, కాలేజ్ స్టూడెంట్స్ మరీ ఎక్కువగా బయటి ఫుడ్ తీసుకుంటారు.

మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు, మధ్యాహ్నం ఆకలిగా ఉన్న సమయంలో బయట ఫుడ్ తినడాకి ఎక్కువ ఆసక్తి చూపుతారు, సమోసా, బజ్జీలు, చికెన్ బజ్జీలు, న్యూడిల్స్ తింటుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదంట. వీటిని బహుశా పాత నూనెలో వేయించి ఉండవచ్చునని, అందువలన అనారోగ్య సమస్యలు రావచ్చు, కాబట్టి బయట ఫుడ్ అవాయిడ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకపోతే గ్యాస్ట్రిక్, స్టమక్ పేయిన్, వచ్చే అవకాశం ఉందంట.

Advertisement

Next Story

Most Viewed