- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లకు మాస్క్ అవసరం లేదు…..
by Shamantha N |
X
దిశ వెబ్ డెస్క్: సింగిల్ గా డ్రైవింగ్ గానీ సైక్లింగ్ లేదా వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. అయితే వెహికల్ లేదా జిమ్ లో ఒక్కరు ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఒక్కరి కన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రం మాస్క్ తప్పకుండా ధరించాల్సేందనని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు.
కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించకపోతే పలు రాష్ట్రాల్లో జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వెహికల్ లో సింగిల్ గా డ్రైవింగ్ చేస్తు వెళుతున్నప్పుడు కూడా మాస్క్ గురించి ప్రశ్నించి జరిమానాలు విధిస్తున్నారనీ…అలాంటి నిబందన ఏదైనా ఉందా అంటూ ఆయన్ని మీడియా ప్రశ్నించింది. దానికి సింగిల్ గా డ్రైవింగ్ లేదా జిమ్ లో ఉన్పప్పుడు మాస్క్ వాడాల్సిన అవసరం లేదన్నారు.
Advertisement
Next Story