- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటి నుంచి వ్యాక్సినేషన్: హెల్త్ డైరెక్టర్
by Shyam |
X
దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో 139 కేంద్రాల్లో టీకా పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభిస్తారని చెప్పారు. రేపు ఒక్కో సెంటర్‌లో 30 మందికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. కోవిన్ సాఫ్ట్‌వేర్‌ను ఫాలో అవుతున్నామని వివరించారు. రియాక్షన్ లాంటిది వస్తే ట్రీట్‌మెంట్‌కు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. 33జిల్లాలకు వ్యాక్సిన్ సరఫరా చేశామన్నారు.
Advertisement
Next Story