- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పుట్టగొడుగులు-ఆరోగ్య ప్రయోజనాలు
by Anukaran |
X
- రక్తపోటు అదుపులో ఉంటుంది.
- ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
- రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
- గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.
- చర్మం పై ముడతలు తగ్గుతాయి.
- బరువు అదుపులో ఉంటుంది.
- శరీరానికి కావాల్సిన పీచు పదార్థం బాగా అందుతుంది.
- క్యాన్సర్ లక్షణాలు చాలా మేరకు నివారిస్తుంది.
- విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.
- చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
- రక్త హీనతను(anemia) నివారించడంలో సహాయపడుతుంది.
- జుట్టు, గోర్లు మరియు దంతాలను రక్షిస్తుంది.
- ఎముకలు మరియు దంతాలను బలపరుస్తుంది.
- ఎముకల వ్యాధి మరియు కీళ్ళ నొప్పులను నివారిస్తుంది.
Advertisement
Next Story