- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముందే చెబుతున్నా… ఈ వార్త చదివితే మీరు మారిపోవడం పక్కా !
దిశ, వెబ్ డెస్క్: చాలామంది అధిక బరువు కారణంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. కూర్చోవాలన్నా.. నిల్చోవాలన్నా.. కనీసం కొద్దిదూరం నడవాలన్నా కూడా వాళ్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. అంతేకాదు ఈ అధిక బరువు కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. దీంతో వాళ్లు మానసికంగా ఎంతగానో కృంగిపోతుంటారు. ఈ నేపథ్యంలో వారు బరువు తగ్గేందుకు చాలా ప్రయత్నిస్తుంటారు. కానీ, వాళ్లు ఎంత ట్రై చేసినా కూడా మేం బరువు తగ్గడం లేదంటూ ఆందోళన చెందుతుంటారు. అయితే, ఇలాంటి వారికోసమే ఓ సింపుల్ చిట్కాను వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ప్రతిరోజూ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారని వారు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడుతున్నవారు జామకాయలు తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సూచిస్తున్నారు. కీళ్ల నోప్పులు తగ్గడం, ఎసిడిటి, ఆకలి, బరువు, క్యాన్సర్, కడుపు ఉబ్బడం, కడుపులో మంట వంటి సమస్యలకు జామకాయ పరిష్కార మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు.