- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హర్యానా మద్యం పట్టివేత…
by Shyam |
X
దిశ, కామారెడ్డి : హర్యానా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని ఓ దాబాలో హర్యానా నుంచి మద్యం తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో రెండు లక్షల విలువ చేసే మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యం నిలువ ఉంచిన తండ్రి కొడుకులు బబ్లు అలియాస్ మహేష్ , సత్యనారాయణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Next Story