రేపు యాదాద్రికి రానున్న హర్యానా గవర్నర్

by Shyam |   ( Updated:2021-09-30 10:00:11.0  )
రేపు యాదాద్రికి రానున్న హర్యానా గవర్నర్
X

దిశ. యాదగిరిగుట్ట : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం రోజు యాదాద్రి జిల్లా లో పర్యటించనున్నాడు. జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి అనంతరం యాదగిరిగుట్ట కు చేరుకుని స్వామి వారిని దర్శించుకోనున్నాడు. ఈ మేరకు చండిఘడ్ రాజ్ భవన్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేసారు.

Advertisement

Next Story