- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ స్టార్ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలనుకుంటున్న హర్నాజ్ సంధు..
X
దిశ, సినిమా: మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బయోపిక్‌లో నటించాలని ఉందని తెలిపింది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించిన ఆమె.. ప్రియాంక తన జర్నీలోని ప్రతీ స్టెప్‌లో ఇన్‌స్పైర్ చేసిందని చెప్పింది. తనలాంటి మిలియన్ మందికి ఐకాన్‌గా నిలుస్తోందని పొగడ్తల వర్షం కురిపించింది. మిస్ దివా 2021 గెలిచాక కూడా ప్రియాంకను ప్రశంసించిన హర్నాజ్.. పీసీ తనకు తానుగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుందని పేర్కొంది.
యాక్ట్రెస్, సింగర్‌గా ఇంటర్నేషనల్ లెవల్‌లో రాణిస్తున్న ఆమె.. ఇండియా గర్వపడేలా చేస్తోందని, తను కూడా ఆమె అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా హర్నాజ్ మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్నాక పీసీ సైతం తన గురించి అప్రిసియేషన్ పోస్ట్ పెట్టింది.
చీరలు దొంగతనం చేసిన నటి.. క్యారెక్టర్‌ను?
Advertisement
Next Story