- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రూ.59 కోట్లతో మార్కెట్ కాంప్లెక్స్‌లు: హరీష్
by Shyam |

X
దిశ, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.59 కోట్ల 85 లక్షల రూపాయలతో చేపట్టనున్న సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్ల కాంప్లెక్స్‌లు రూ.20 కోట్ల 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న వైకుంఠధామాలకు పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో నూతన సమీకృత వెజ్ – నాన్ వెజ్ మార్కెట్ల కాంప్లెక్స్ లు, వైకుంఠ ధామాల నిర్మాణాలు చేపట్టనున్నామని చేపట్టనున్నట్లు తెలిపారు.త్వరలోనే టెండర్లు పిలిచి , పనులు ప్రారoభించేలా చూస్తామని మంత్రి తెలిపారు.
Next Story