- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయండి: హరీశ్ రావు
by Shyam |
X
దిశ, మెదక్: సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను శనివారం మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న తెలంగాణ భవన్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టరును మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
Advertisement
Next Story