తమిళ స్టార్‌తో గుత్తా జ్వాల నిశ్చితార్ధం..

by Anukaran |
తమిళ స్టార్‌తో గుత్తా జ్వాల నిశ్చితార్ధం..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. తమిళ నటుడు విష్ణువిశాల్‌తో తనకు ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా తన నిశ్చితార్థం ఫొటోలను గుత్తాజ్వాల అభిమానులతో ట్విట్టర్‌లో పంచుకున్నారు.

Advertisement

Next Story