- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శాంతిపురంలో కాల్పులు
by srinivas |

X
దిశ, ఏపీబ్యూరో : చిత్తూరు జిల్లా శాంతిపురంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అడవి పందిని పట్టుకునే క్రమంలో భాగంగా గ్రామస్తుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన సుభాష్ అనే బాలుడి ఛాతిలోకి తూటా దూసుకెళ్లింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story