- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. మంగళవారం సాయంత్రం బంగారుపాళ్యం మండలం వెలుతురుచేను సీజేఎఫ్ఎస్ కాలనీలో గోవిందయ్య అనే వ్యక్తి నాటు తుపాకీతో ముగ్గురిపై కాల్పులు జరిపాడు. ఘటనలో ఓ మహిళకు తీవ్రగాయాలు కాగా, వెంటనే వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. గోవిందయ్య, వరదయ్య కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు గోవిందయ్యను అరెస్ట్ చేసి, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
Next Story