- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, న్యూస్ బ్యూరో
మూసీ నదిని పూర్తిగా శుద్ధీకరణ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మూసీ నదిని తాము కలుషితం చేయలేదన్న ఆయన మూసీ ప్రక్షాళనకు తామ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూసీ ప్రక్షాళన కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తాము తమ పదవీకాలం ముగిసేలోపు హైదరాబాద్ ప్రజలకు శుద్ధమైన మూసీ నీళ్లను అందిస్తామని స్ఫష్టం చేశారు. మూసీ ప్రక్షాళన కోసం ఇప్పటికే ప్రత్యేక బోర్డును ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
tags;Cleaning the Musi River,cm kcr,assembly,
Advertisement
Next Story