గ్లకోమా వాక్‌ను ప్రారంభించిన గవర్నర్

by Shyam |
గ్లకోమా వాక్‌ను ప్రారంభించిన గవర్నర్
X

దిశ, హైదరాబాద్: వరల్డ్ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి హాస్పిటల్‌లో గ్లకోమా వాక్‌ను గవర్నర్ తమిళిసై, మంత్రి ఈటల ప్రారంభించారు. అనంతకు ముందు సరోజినీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్లకోమా సైలెంట్‌గా కంటి చూపును పోగొడుతుందని గవర్నర్ అన్నారు. ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. 2020ని కంటిచూపు సంవత్సరంగా నిర్ణయించారన్నారు.

Advertisement

Next Story