జూలై1న పాలిసెట్ ప్రవేశ పరీక్ష

దిశ, వెబ్‌డెస్క్: పాలిసెట్ 2020 ప్రవేశ పరీక్షను జూలై 1 నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి మూర్తి వెల్లడించారు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 250 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఫీజు చెల్లించినప్పుడే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement