- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడు నో ఛాన్స్.. ఇప్పుడు నో యూస్
by Shyam |
X
దిశ, సూర్యాపేట: గీత కార్మికుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏలూగురి గోవిందు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కాలంలో గీత కార్మికుల కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. లాక్‌డౌన్ కాలంలో కల్లు తీయడాని పర్మిషన్ ఇవ్వలేదని, ఇప్పుడు కల్లు తీసినా తాగే వారు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
గీత కార్మికులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. అంతేకాకుండా తాటి చెట్టు నుంచి కింద పడిన కార్మికులకు ఎక్స్ గ్రేషియా తక్షణమే మంజూరు చేయాలన్నారు. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనియెడల రానున్న కాలంలో తమ పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపతి అంజయ్య, దేశ గోని వెంకన్న, భూపతి వెంకన్న, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story