- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో మొదటి డోస్ వేస్తే కఠిన చర్యలు: ప్రభుత్వం
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను నేడు-రేపు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. టీకా కేంద్రాల వద్ద రద్దీ కారణంగా ఈ నెలాఖరు వరకు సెకండ్ డోస్ మాత్రమే వేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం కన్ఫ్యూజన్ లేకుండా ఓటర్ స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులను అందబాటులోకి తీసుకురానున్నారు. ఈ స్లిప్లుల ఆధారంగానే ప్రజలకు వ్యాక్సినేషన్ సమాచారం అందించనున్నారు. గ్రామాల్లో అయితే, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, అర్బన్ ప్రాంతాల్లో ఎస్‌ఎంఎస్‌ల ద్వారా స్లిప్పుల పంపిణీ చేయనున్నారు. రెండో డోస్ పూర్తయ్యాకే మొదటి డోస్ వ్యాక్సినేషన్ వేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. ఎక్కడైనా మొదటి డోస్ వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.
Advertisement
Next Story