- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్లాష్.. ఫ్లాష్.. టెన్త్ క్లాస్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
by Shyam |
X
దిశ, డైనమిక్ బ్యూరో : పదవ తరగతి పరీక్షలపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ అదుపులోకి రావడంతో సెప్టెంబర్ 1 నుంచి బడులను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో మార్చిలో జరగనున్న పదవ తరగతి పరీక్షలపై ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పటిలాగా 11 పేపర్లు కాకుండా ఈ ఏడాది కేవలం 6 పేపర్లు మాత్రమే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా సెకండ్ ల్యాంగ్వేజ్ ఆప్షనల్‌గా ఉర్దూ పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది.
Advertisement
Next Story