పిల్లల కోసం "గూగుల్ కిడ్స్ స్పేస్"

by  |
పిల్లల కోసం గూగుల్ కిడ్స్ స్పేస్
X

దిశ వెబ్‎డెస్క్: పిల్లల కోసం గూగుల్ సరికొత్త యాప్‎ను పరిచయం చేస్తోంది. ఆండ్రాయిడ్ టాబ్లెట్‎లలో “గూగుల్ కిడ్స్ స్పేస్” మోడ్‎ను అందిస్తోంది. దీంతో పిల్లలు నేర్చుకునేందుకు బుక్స్, వీడియోలు ఉంటాయి. ఈ ఫీచర్ మొదట లెనోవా స్మార్ట్ టాబ్ M10 HD Gen 2లో ప్రారంభం కాగా, త్వరలో మరిన్ని ఆండ్రాయిడ్ టాబెట్లలకు రానుంది.

కిడ్స్ స్పేస్ పిల్లల కోసం వారు వెతికే ఆసక్తుల ఆధారంగా.. వారికి నాణ్యమైన, అనుకూలమైన కంటెంట్‎ను అందిస్తోంది. జనాదరణ పొందిన పిల్లల పుస్తకాలను ఉచితంగా చదవడానికి ఆయా ప్రచురణకర్తలతో కలిసి పనిచేసింది. దీంతో గూగుల్ కిడ్స్ స్పేస్ ద్వారం 400 ఉచిత పుస్తకాలను అందిస్తోంది.


Next Story

Most Viewed