- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ‘దోస్త్’ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కు ఛాన్స్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీలో సీటు పొందని విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి గుడ్న్యూస్ చెప్పింది. వారికోసం ఈనెల 20వ తేదీ వరకు స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కు ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపింది. గతంలో దోస్త్లో నమోదు చేసుకున్న విద్యార్థులు రూ.400 చెల్లించాల్సిన అవసరం లేదని, కొత్తగా నమోదు చేసుకునే వారు మాత్రం రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. స్పెషల్ ఫేజ్ సీట్ అలాట్ మంట్ వివరాలను ఈ నెల 24వ తేదీన వెల్లడిస్తామని పేర్కొంది.
Advertisement
- Tags
- DOSTH
Next Story