- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన విద్యార్థులకు గుడ్ న్యూస్
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న గిరిజన విద్యార్థుల స్కాలర్ షిప్‌ల విడుదలకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు 2014-15 నుంచి 2019-20 వరకూ పెండింగ్‌లో ఉన్న గిరిజన విద్యార్థుల స్కాలర్ షిప్‌ల హార్డ్ కాపీలను విద్యార్థుల వేలి ముద్రలు వేయించి, దరఖాస్తులను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. విద్యార్థులు కూడా తమ సమీప మీసేవా కేంద్రంలో వేలి ముద్రలు వేయడం ద్వారా వెంటనే స్కాలర్ షిప్‌లు మంజూరు చేయడం జరుగుతోందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి తెలిపారు.
Advertisement
Next Story