- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్థానికతతో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. తెలంగాణకు చెందిన 711 మంది ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు క్లాస్-3, క్లాస్-4 స్థాయిలోని ఉద్యోగులను రిలీవ్ చేస్తున్నట్టు ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.
రాష్ట్ర విభజన నుంచి సాగుతున్న ఈ వివాదం ఎట్టకేలకు తెర పడింది. ఇటీవల సీఎం కేసీఆర్తో భేటీ అయిన ఉద్యోగ సంఘాలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో కూడా సీఎం ప్రకటించారు. అనుకున్న విధంగానే ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపారు. దీంతో ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Next Story