- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెట్రో రైలులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడదల

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ మెట్రో రైలు కార్పొరేషన్(జీఎంఆర్ సీ) కాంట్రాక్టు పరిధి కింద పలు రకాల మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. 3 నుంచి 5 సంవత్సరాలపాటు కాంట్రాక్టు పరిధి కింద మొత్తం 135 పోస్టులను భర్తీ చేయనుంది. అందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నది. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 3, 2020 అని తెలిపింది. అయితే పలు రకాల మేనేజర్ ఉద్యోగాలు ఉన్నందున ఒకరు ఒక ఉద్యోగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అందులో పేర్కొన్నది. ఎంపికైన అభ్యర్థులను తమ పరిధిలో ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నది.
Tags: metro rail jobs, contract jobs, notification, metro manager posts
Next Story