- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా
by Sumithra |
X
ప్రేమ పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోసం చేశాడని ఓ యువతి తిరుపతిలోని తన ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. యువతి ప్రియుడు చంద్రమౌళి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల పాటు తనతో ప్రేమ కొనసాగించి ఇప్పుడు మరో పెళ్లికి చంద్రమౌళి సిద్ధమయ్యాడని యువతి ఆరోపించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement
Next Story