- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రేటర్ షట్‌డౌన్
by Shyam |
X
దిశ, న్యూస్ బ్యూరో:
కోవిడ్-19(కరోనా) ఎఫెక్ట్ నగరంలో స్పష్టంగా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు జిమ్స్, స్విమ్మింగ్ ఫూల్స్, ఆట స్థలాలకు అధికారులు తాళం వేశారు. నగరంలోని పలు బార్లను కూడా బల్దియా సిబ్బంది మూసి వేశారు. కరోనా భయం, ఆదివారం సెలవు రోజు కావడంతో ఆర్టీసీ బస్సులు ఖాళీగానే కనిపించాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆదేశాలను జీహెచ్‌ఎంసీ అధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.దీంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో జన సంచారం కనిపించకూడదని ముందుగానే హెచ్చరికలు జారీచేశారు.
tags ; ghmc precautionary measures, corona, pools, parks,bars closed
Advertisement
Next Story