- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదుపులోకిరాని ఓన్‌జీసీ గ్యాస్ లీక్
by Sumithra |
X
తూర్పు గోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీక్ కొనసాగుతునే ఉంది. గ్యాస్ ఉవెత్తున ఎగిసిపడుతుండడంతో ఆ ప్రాంతమంత పొగ కమ్ముకుంది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం గ్యాస్ లీక్ అయినా ఇప్పటివరకూ ఓఎన్‌జీసీ సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో అధికారులు గ్రామస్తులను చేయ్యేరు జెడ్పీ పాఠశాల పునరావాస కేంద్రానికి తరలించారు.
Advertisement
Next Story