- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ పథకంతో మీకు లాభం.. నేడే ప్రారంభం
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: ‘గరీబ్ కల్యాణ్ రోజ్గర్ అభియాన్’ పథకాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. “ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు, గ్రామీణ పౌరులు ప్రస్తుతం సమయంలో తిరిగి తమ సొంత రాష్ట్రాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో వారికి జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని, ఈ నేపథ్యంలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొన్నది.
Next Story