మాకు 'ప్లాన్ బి' ఉంది -గంగూలీ 

by Shamantha N |
మాకు ప్లాన్ బి ఉంది -గంగూలీ 
X

ఐపీఎల్-2020 (IPL-2020) టైటిల్ స్పాన్సర్ షిప్ నుండి వివో వైదొలగింది. దీనిపై స్పందించారు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. “వివో (vivo) తప్పుకోవడం వలన కలిగే నష్టమేమి లేదు. మాకు ప్లాన్-బి ఉంది. వివో వైదొలగడాన్ని ఆర్ధిక సంక్షోభంగా భావించట్లేదు. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే. బీసీసీఐ పునాదులు చాల స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇలాంటి సమస్యలను తట్టుకోగలదు” అని గంగూలీ ధీమా వ్యక్తం చేసారు.

Advertisement

Next Story