- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరేళ్లల్లో కోటి 32 లక్షల ఉద్యోగాలు
by Shyam |
X
దిశ, కామారెడ్డి: టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఆరు ఏళ్లల్లో కోటి 32 లక్షల 500 ఉద్యోగాలు ఇచ్చిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వ్యాఖ్యానించారు. గురువారం దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో కోటి 12 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గడిచిన ఆరేళ్లల్లో ప్రభుత్వం కోటి 32 లక్షల 500 ఉద్యోగాలు ఇచ్చిందని, సాగర్ ఎన్నికల కోడ్ ముగియగానే మరొక 55 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుందని పేర్కొన్నారు.
గంప గోవర్ధన్ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో కోటి 32 లక్షల ఉద్యోగాలు ఇస్తే.. సునీల్ లాంటి నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
Advertisement
Next Story