జనగామ ఏసీపీకి గ్రాండ్ వెల్‌కమ్.. బాధ్యతల స్వీకరణ

by Shyam |   ( Updated:2021-10-04 05:26:25.0  )
జనగామ ఏసీపీకి గ్రాండ్ వెల్‌కమ్.. బాధ్యతల స్వీకరణ
X

దిశ, జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన బదిలీల్లో జనగామకు వచ్చిన ఏసీపీ గజ్జి కృష్ణ సోమవారం ఏసీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఏసీపీకి పోలీసులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జనగామ సీఐ బాలాజీ వరప్రసాద్, నర్మెట సీఐ కరుణాకర్, ఎస్సైలు రవికుమార్, సతీష్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed