- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఫ్రీ ట్రీట్ మెంట్.. తెలంగాణ సర్కార్ నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఆసుపత్రలతోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా వ్యాధి సోకిన రోగులకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొదటగా 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. అందులో కామినేని, మమత, మల్లారెడ్డి కాలేజీలు ఉన్నట్లు తెలిసింది. ఇందులో కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివాధానాలు ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Advertisement
Next Story