- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
4 గేదెలు మృతి.. అలా చేయాలని అధికారులను కోరిన యజమాని
X
దిశ, వేంసూర్: విషతుల్యమైన గడ్డి తిని పాడి గేదెలు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేంసూరు మండలం భీమవరం గ్రామ పరిధిలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విష తుల్యమైన గడ్డిని తీసుకువచ్చి భీమవరం చెరువు దగ్గర డంపు చేశారు. ఆ గ్రామానికి చెందిన వంట్ల నరసింహారావుకు చెందిన 4 గేదెలు ఆ గడ్డిని తిని అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో ఆ గేదెల యజమాని కన్నీరున్నీరయ్యాడు. ఘటనకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరాడు.
Advertisement
Next Story