- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకట్టుకున్న ఫిట్ ఇండియా ప్రమోషన్ కాంపెయిన్
by Shyam |
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఫిట్ ఇండియా ప్రమోషన్ కాంపెయిన్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది . ఇందులో భాగంగా ఉదయం 7.30 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భౌతిక దూరం పాటిస్తూ ఫిట్ ఇండియా రన్ నిర్వహించారు. వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల జిల్లా శాఖ నిర్వహించిన రన్.. నగరంలోని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ , కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం , ఓయూ సైక్లింగ్ వెల్డ్రోమ్ , సరూర్ నగర్ ఇండోర్ స్టేడియాలలో కూడా చేపట్టారు .
Advertisement
Next Story