పాకిస్తాన్‌లో తొలి కరోనా కేసు

by vinod kumar |
పాకిస్తాన్‌లో తొలి కరోనా కేసు
X

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ఇప్పుడు పాకిస్తాన్‌కూ పాకింది. పాకిస్తాన్‌లో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. దీంతో వైరస్‌ను అరికట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే వైరస్‌ను అడ్డకోవడమే లక్ష్యంగా పలు దేశాలు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆయా దేశాల్లో విధించిన ఆంక్షల వల్ల స్థానికులు ఇండ్లకే పరిమితం అయ్యారు. బయటి దేశస్తులు తమ దేశంలో అడుగుపెట్టకుండా ఈయూ దేశాలు సరిహద్దు మూసివేశాయి.

Tags: First Corona case, Pakistan, government, Precautionary measures

Advertisement

Next Story