- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యురి సెక్టార్‌లో కాల్పుల మోత
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌కు భారత్ ఎన్ని చీవాట్లు పెట్టిన తన వక్ర బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. పదే పదే కొట్లాకు కాలుదువ్వుతోంది. తాజాగా బుధవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది.
బారాముల్లా యురి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెండి కాల్పులు జరిపింది. భారత బలగాలపై మోర్టర్స్, ఇతర ఆయుధాలపై పాకిస్తాన్ సైనికులు దాడికి పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ పాక్ బలగాలను తిప్పికొడుతున్నాయి. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న యురి సెక్టార్.. కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది.
Next Story