ఘోర అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి

by Sumithra |   ( Updated:2021-06-24 22:01:40.0  )
Fire Accident in kukatpally
X

దిశ,వెబ్‌డెస్క్ : అగ్ని ప్రమాదంలో 18 మృతి చెందిన ఘటన సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌, షాంగ్‌కియు నగరంలోని జెచెంగ్ కౌంటీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. మార్షల్ ఆర్ట్స్ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 18 మరణించగా 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అక్కడి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Next Story

Most Viewed