- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేపీహెచ్‌బీలో భారీ అగ్నిప్రమాదం..
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హార్డ్‌వేర్ దుకాణంలో ఆదివారం ఉదయం భారీ మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల వారు ఫైర్ డిపార్ట్మెంట్‌కు సమాచారం అందించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంటలు చెలరేగిన భవనంలో సీఎంఆర్ జ్యువెల్లరీ షాపు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు కానీ, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
Next Story