ఆస్ట్రేలియా యువకుడిపై ఎఫ్ఐఆర్

by Shyam |
ఆస్ట్రేలియా యువకుడిపై ఎఫ్ఐఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా నుంచి ఐదురోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చిన యువకుడిపై మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో యువకుడికి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించినా బేఖాతరు చేసి మాదాపూర్‌లో కారులో తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Tags: Australian teenager, FIR, Madhapur Police, Hyderabad, Cat, Coronavirus, Quarantine

Next Story

Most Viewed