- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ద్వారా మార్పులు
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఎక్స్ప్రైజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సింగ్యూలారిటీ యూనివర్సిటీ ఫౌండర్ డా.పీటర్ హెచ్.డైమాండీస్ అన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన ఫిక్కీ 93వ వార్షిక సదస్సులో భాగంగా ది ఫ్యూచర్ ఈజ్ నౌ అనే అంశంపై ఆయన మాట్లాడారు. కొవిడ్ 19 వల్ల ఆర్ధిక, ఆరోగ్యపరమైన సమస్యలను తెచ్చిపెట్టిందన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడంలో పెద్ద సమస్యలను గుర్తించి వాటి వ్యాపార అవకాశాలుగా మలుచుకోవాలన్నారు. విలక్షణత, సమృద్ధి, దీర్ఘకాలం, తీవ్ర సమస్యకు అత్యాధునిక పరిష్కారం.. ఈ రకాల మనస్తత్వాలు ప్రధానంగా ఉంటాయన్నారు. ఫిక్కీ ప్రెసిడెంట్ డా.సంగీతారెడ్డి మాట్లాడుతూ.. కంప్యూటీకరణ, నోట్ల రద్దు, ప్రజాస్వామ్యం పట్ల పీటర్ కు అపార పరిజ్ఞానం ఉందని కొనియాడారు.
Advertisement
Next Story