- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కొడుకు వెంటే తండ్రి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి కూడా తనవు చాలించాడు. బండి ఆత్మకూరు మండలం ఏ. కోడూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుండె నొప్పితో కొడుకు వెంకటకృష్ణ మృతి చెందాడు. అయితే కొడుకు మృతి తట్టుకోలేక తండ్రి వెంకటేశ్వర్లు చనిపోయాడు. అయితే, కరోనా కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసుకోవడానికి వైద్యులు నిరాకరించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుటుంబ సభ్యులు చనిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
Next Story