- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రద్ధాంజలి దినంగా ఆదివారం
by Shamantha N |
X
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులో 25 రోజులుగా నిరసనలు చేస్తున్న రైతులు ఆందోళనలో మరణించిన తోటి రైతులకు నివాళులర్పించారు. ఆదివారాన్ని శ్రద్ధాంజలి దినంగా పాటించారు. గతనెల 26 నుంచి అనారోగ్యం, చలి, ప్రమాదాల కారణంగా 36 మంది ఆందోళనకారులు మరణించారని ఆల్ ఇండియా కిసాన్ సభ పేర్కొంది. ఆందోళన చేస్తుండగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఆదివారం శ్రద్ధాంజలి ఘటించినట్టు రైతులు తెలిపారు. సింఘులో చలికారణంగా భీమ్ సింగ్(38), టిక్రీలో హార్ట్ ఎటాక్‌తో జై సింగ్, టిక్రీలోనే ట్రాక్టర్ పై నుంచి పడి కుల్విందర్ సింగ్‌లు గురువారం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story