- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గ్రోమోర్’ ఎదుట రైతుల ఆందోళన
by Shyam |
X
దిశ, బాన్సువాడ: మొలకెత్తని వరి విత్తనాలను అంటగట్టారని రైతులు ఆందోళన చేపట్టారు. బీర్కూర్ మండల కేంద్రంలోని గ్రోమోర్ దుకాణం ముందు సోమవారం నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన రైతులు గ్రోమోర్ దుకాణంలో వరి విత్తనాలను కొనుగోలు చేశారు. అయితే పది శాతం కూడా మొలకెత్తక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు నకిలీ విత్తనాలను అంటగట్టిన గ్రోమోర్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయమై అగ్రికల్చర్ అధికారి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. సమస్య తన దృష్టికి వచ్చిందని రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు.
Advertisement
Next Story