- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకాల వర్షం.. భారీగా పంట నష్టం
X
దిశ, మక్తల్: శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఆరున్నర ఎకరాల మామిడి పంట నేల రాలడంతో రైతు బోరుమంటున్న సంఘటన మాగనూరు మండలంలోని కొల్లూరు గ్రామంలో జరిగింది. దాదాపు ఆరు, ఏడు లక్షల రూపాయల పంట నష్టం వాటిల్లిందని రైతు చెబుతున్నాడు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూర్ మక్తల్ మండలం కొల్పూర్ గ్రామంలో నర్సంహులు అనే రైతు సాగుచేసిన మామిడి తోటలో అకాల వర్షానికి ఈదురుగాలులకు మామిడి కాయలు నేల రాలిపోయాయి.
పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచి ఒక్కసారిగా వర్షం కురవడంతో అపార నష్టం జరిగిందని, మామిడి కాయలు కొత దశలో ఉండగా కాయలు రాలి పోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నేల రాలిన మామిడి కాయలను మార్కెట్ కి వెళ్లి అమ్మకుందామన్నా.. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అమ్ముకోలేని పరిస్థితి అని రైతు కన్నీళ్లుమున్నీళ్లు అయ్యాడు.
Advertisement
Next Story