- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానాస్పదస్థితిలో రైతు మృతి
by Shyam |
X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం నాగధర్ గ్రామంలో ఓ రైతు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పొలం వద్ద ఆవులను కట్టేసి మేత తీసుకురావడానికి వెళ్లిన పెద్ద బాగయ్య ఎంతకీ తిరిగిరాలేదు. చుట్టుపక్కల రైతులు వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tags: Farmer killed, suspicious, condition, sangareddy
Advertisement
Next Story