రైతుపై పడ్డ కరెంట్ తీగలు

by Shyam |
రైతుపై పడ్డ కరెంట్ తీగలు
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి చెందాడు. నూకల వెంకట్ రెడ్డి తన పొలం వద్ద విద్యుత్ తీగలు సరి చేస్తుండగా తీగలు తెగి మీద పడడంతో కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Advertisement

Next Story