- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పుష్కరాలను తలపిస్తున్న కరోనా కర్మకాండలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించింది. కరోనా కాటుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇలా ఎంతో మంది బలయ్యారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో కరోనాతో చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ కరోనాతో చనిపోయిన వారికి దహనసంస్కారాలు చేయడానికి కూడా కుటుంబసభ్యులు నోచుకోలేదు. అయితే ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో కరోనాతో మరణించిన వారికి తమ కుటుంబ సభ్యులు కర్మకాండలు నిర్వహిస్తున్నారు. దీంతో పుష్కరాల సమయంలో మాత్రమే జిల్లాలో పెద్దఎత్తున కర్మకాండలు జరిపిస్తారని, కరోనా నేపథ్యంలో పుష్కరాలను తలపించే విధంగా కరోనా మృతులకు కర్మకాండలను నిర్వహిస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా కోటిలింగాల ఘాట్‌లో కుటుంబ సమేతంగా వచ్చి పిండప్రదానాలు చేస్తున్నారు. ఇలా జిల్లాలో రోజు రోజుకు పిండప్రదానాలు పెరుగుతున్నాయి.