- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్నూలులో భగ్గుమన్న ఫ్యాక్షనిజం.. ఇద్దరు టీడీపీ నేతలు హతం
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షనిజం భగ్గు మంది. గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఇద్దరు టీడీపీ నేతలను ప్రత్యర్థులు అతి దారుణం నరికి చంపేశారు. గ్రామానికి చెందిన వడ్డు నాగేశ్వర్ రెడ్డి ఆయన సోదరుడు ప్రతాప్ రెడ్డిని వేట కొడవళ్లతో వేంటాడి వెంటాడి చంపేశారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయినట్టు సమాచారం.. ఇటీవల వీరి చిన్ననాన్న మృతి చెందగా అతని కర్మకాండకు ఆరుగురు ఉదయం కలసి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు వీరిని గమనించి బొలేరా వాహనంలో వీరిని వెంటాడి వాహనంతో ఢీ కొట్టారు అనంతరం వారిని వేట కొడవల్లతో అతి దారుణంగా నరికేశారు.
Advertisement
Next Story