- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కబడ్డీ ఆడుతూ.. కిందపడిపోయిన స్పీకర్
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. దీంతో సిబ్బంది.. ఇతర పార్టీ నేతలు వెంటనే ఆయన్ను పైకి లేపడంతో ప్రమాదం తప్పింది . ఇకపోతే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు తమ్మినేని సీతారాం పార్టీ నేతలతో కలిసి కబడ్డీ ఆడేందుకు బరిలో దిగారు. కబడ్డీ ప్లేయర్‌గా ఒక టీం కూతకు వెళ్లారు. చాలా చక్కగా ఆడుతూ ఏకంగా ముగ్గురిని ఔట్ చేశారు. అయితే నాలుగో వ్యక్తిని కూడా ఔట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాలు జారి కింద పడిపోయారు. దీంతో వెంటనే సెక్యూరిటీ గార్డులు స్పందించి ఆయనను పైకి లేపారు. అయితే స్పీకర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Next Story