తమిళనాడులో దొంగనోట్ల కలకలం

by Sumithra |
తమిళనాడులో దొంగనోట్ల కలకలం
X

తమిళనాడులో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. తిరుపత్తూరు జిల్లా ఆయనూర్‌లోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా, శరవణన్ అనే వ్యక్తి దొంగనోట్లు ముద్రిస్తున్నట్లు గుర్తించారు. పెద్దఎత్తున 200, 500 నకిలీ నోట్లు, నోట్లను ముద్రించే యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

tag; fake currency notes, tamil nadu, crime news

Advertisement

Next Story